తెలుగు స్థానికీకరణ సమావేశం - Telugu l10n meetup

ముఖ్యాంశాలు

  • తేది: 29 & 30 జులై 2017
  • సమయం: ఉదయం 9 గంటల నుంచి
  • వేదిక: స్వేచ్ఛ కార్యాలయం, గచ్చిబౌలి, హైదరాబాద్
  • రెండు రోజులకు అల్పాహారం మరియు భోజన సదుపాయం కలదు.

లక్ష్యాలు

తెలుగులోకి సాఫ్టువేరు స్థానికీకరణ వికీకరణ చర్చ & ప్రణాళిక తయారు చేయడం బోధన
  • అనువాదాల స్ప్రింట్
  • ఫైర్‌ఫాక్స్ ఫోకస్ తెలుగులో విడుదల
  • Swecha l10n ప్రాజెక్టు ప్రారంభం
  • తెలుగు సాఫ్టువేరు వాడకం వ్యాప్తికి కృషి
  • సాంకేతిక రంగంలో తెలుగు వ్యాప్తి చేయడం
  • తెలుగు వికీసోర్సు & తెలుగు OCR
  • సాఫ్టువేర్లలో తెలుగు భాషా ప్యాకేజీ స్థాపించడం ఎలా?

కార్యక్రమ ప్రచారం